ఖానుడు వేంచేసి రాఁగఁ గంటివె చెలియా
క. ఆనాఁడు యవనకన్యక
మానము చేకొన్నవాఁడు మాన్యుఁడు త్రిజగ
త్త్రాణుఁడు ధీరుడు నిర్జిత
ఖానుడు వేంచేసి రాఁగఁ గంటివె చెలియా


www.maganti.org