కుంపటిలో నక్క కుక్కకూనల నీనెన్
క. తెంపరి యగు శుని కూనల
దింపఁగ గండు విడఁ జూలు దేఱిన ములుగన్
సొంపుగన దివ్వె నిడఁ బటిఁ
గుంపటిలో నక్క కుక్కకూనల నీనెన్


www.maganti.org