మారు జగడాన నారదమౌని బలిసె
గీ. దైత్యనాశకు జగడాన దప్పి యణఁగె
శూలిపోరునఁ గొంచెము క్షుథ యణంగెఁ
గదనమున వారికిని మిన్నగాన నాకు
మారు జగడాన నారదమౌని బలిసె


www.maganti.org