పోఁగులు చెవులకడలేక భుజమున వెలసెన్
పుదుక్కోట మహరాజు శ్రీ రాయరఘునాథ తొండమాన్ మహీపాల
క. పోఁగులు కావలె నంచని
యేగతిఁ దండ్రికడఁ జెప్ప నీయమి విప్ర
త్వాగతి బాఁపనపిల్లకుఁ
బోఁగులు చెవులకడలేక భుజమున వెలసెన్
www.maganti.org