చండాళులఁ జేరు తమ్మి సరి యనఁ దగునే
క. అండజగామిని శ్రీముఖ
మండలమునకు ద్విజరాజు మాద్రియెకా య
ట్లుండఁగఁ దద్వైరము గొని
చండాళులఁ జేరు తమ్మి సరి యనఁ దగునే



www.maganti.org