నీవేచేసితిని గాక నేచేసితివే
క. ఏవేళఁ దప్పువెట్టెద
వోవనితా దేవపూజ కుంచక మునుపే
కావలసిన భక్ష్యంబులు
నీవేచేసి తిని నే చేసితివే
www.maganti.org