వంకాయాపెసరకాయె వడ్లాజొన్నల్
|
క. వంకాయ లమ్ముదానిని జెంకను బెట్టేసి సరకుఁ జేకొనెఁ జోరుం డింకేమి చెప్ప మాకున్ వంకా యాపె సరకాయె, వడ్లాజొన్నల్ ఇది ఉత్తరప్రత్యుత్తరవిషమ సమస్య - వంకాయ, పెసరకాయ, వడ్లు, ఆజొన్నల్ వంకాయలమ్ముదాని సరకుగానాయెను, విషమపరిహారము |