కప్పకు సంపంగినూనె కావలె వింటే
క. ఇప్పుర మేలెడిపార్థివుఁ
డిప్పుడు నీతావు కనిచె నిదిగో యార్యా!
తెప్పున నంగడితలుపులు,
కప్పకుసంపంగినూనె కావలె వింటే


www.maganti.org