పడుచున్నను బెండ్లిసేయువారును గలరే
క. కడువేడుకగా నుండెడు
పడుచున్నను బెండ్లిసేయవచ్చును జగతిం
దడలేక పండ్లుఁ జన్నులుఁ
బడుచున్నను బెండ్లిసేయువారును గలరే


www.maganti.org