కంబాలకుఁ జనులు గిరులకైవడి వెలసెన్
క. శంబరవిరోధిమాయయొ
యంబుజసంభవునిసృష్టొ యౌవనగతి దే
హంబునకు మించుచును జో
కంబాలకుఁ జనులు గిరులకైవడి వెలసెన్


www.maganti.org