పాగా గొంతుకడ శిరముపైనిం గలదే
క. బాగుగఁ దంబుఱ మీటుచు
రాగంబుల వినికిసేయు రమణికిఁ దలఁపన్
ధాగరి ధగారి ధగరిగ
పాగా గొంతుకడ శిరముపైనిం గలదే

(పాగా = పంచమగాంధారస్వరములు )


www.maganti.org