వావిలి లోఁద్రోయఁ గ్రోఁతివలెనే యుండెన్
పుదుక్కోట మహరాజు శ్రీ రాయరఘునాథ తొండమాన్ మహీపాల
క. ఓవిద్వన్మణి నను సు
గ్రీవునియన్నకును బేరెఱింగింపుము రూ
పేవిత మనియెదు మధ్యము
వావిలి లోఁద్రోయఁ గ్రోఁతివలెనే యుండెన్
www.maganti.org