వాతెఱ లే కొక్కవనిత వర్షం బుండెన్
క. సీతాంగన యొక్కతయే
వాతికి నెరలేక యొక్క వర్షంబుండెన్
ఆతెఱఁగున మఱి యేతఱి
వాతెఱ లే కొక్కవనిత వర్షం బుండెన్
(వాతికిన్ + ఎర = వాతెఱ = మోవి)


www.maganti.org