కావేరే శిరముపైని గట్టఁగవలయున్
క. స్త్రీవశ్యమునకు సిద్ధుం
డేవేరు నొసంగె దాని నెౠఁగుదువే కా
యీవనితామణివలచుట
కావేరే శిరముపైని గట్టఁగవలయున్


www.maganti.org