కావేరే శిరముపైని గట్టఁగవలయున్(శబ్దవిచిత్ర సమస్య)
క. నీవంటి రూపవంతున
కేవేళను జీటిసరిగయే కాకను జెం
గావి మొదలయినపాగలు
కావేరే శిరముపైని గట్టఁగవలయున్

(కా = కాదు, వేరే (ఱే) శిరము - అని పదవిభాగము )


www.maganti.org