క్రకచము జలధరమువోలెఁ గడు నింపెసఁగెన్ (శబ్దవిచిత్ర సమస్య)
పుదుక్కోట మహరాజు శ్రీ రాయరఘునాథ తొండమాన్ మహీపాల
క. మకరాంకకేళికోదే
కకరత్వం బెంచి చూడఁగాఁ జెలికిఁ జక
చ్చకితరుచినిచయమగు వ
క్రకచము జలధరమువోలెఁ గడు నింపెసఁగెన్


www.maganti.org