కలుషగిరిభేదశంబ శ్రీబృహదంబా
పుదుక్కోట మహరాజు శ్రీ రాయరఘునాథ తొండమాన్ మహీపాల
క. వకుళవననిత్యవాసిని
సకలాభీష్టముల నిచ్చు చక్కనితల్లీ
ప్రకటితముసేయు మీకృతి
నృకలుషగిరిభేదశంబ శ్రీబృహదంబా


www.maganti.org