అశ్వినికి వెన్కలో నుండునది యొసంగె
ఎచటనే యుండివచ్చె నీయెమ్మెకాఁడు?
పుబ్బ కావలిదిక్కుకుఁ బోయివచ్చె
నేమి కానుక యొసఁగెనే యింతి నీకు,
నశ్వినికి వెన్కలో నుండునది యొసంగె


www.maganti.org