విధవాగమనంబు మిగుల వేడుక సేసెన్
అవధాని - ???....
అధికారిదర్శనేచ్ఛా
గ్రధితుఁడ నై సుశకునంబుఁ గాంక్షింపఁగ నా
కధికఫలప్రద యగుచును
విధవాగమనంబు మిగుల వేడుక సేసెన్


www.maganti.org