సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్
అవధాని - ???....
క. అగ్రారపు నడివీధిలో
నిగ్రహముగ బొమ్మలాట నేర్పున నాడన్
విగ్రహము లెత్తమఱచిన
సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్


www.maganti.org