గుత్తపుతాపితారవికకుట్టు పటుక్కునవీడె నింతికిన్
అవధాని - ????...
ఉ. అత్తఱిఁజిత్తజుండు విరహాంగనలం గనలింప నిక్షువి
ల్లెత్తి ధనుర్గుణంబు మెఱయించి నిశాతవినూతనప్రసూ
నోత్తమబాణపంక్తి కుచయుగ్మమదాటునందాఁకనేసినన్
గుత్తపుతాపితారవికకుట్టు పటుక్కునవీడె నింతికిన్

www.maganti.org