రంకులు తేఁబోయి యేడురాత్రి ళ్ళాయెన్
అవధాని - ????...
క. అంకయ వెంకయ గూడుక
వంకాయలపాటి త్రోవ వడిగాఁ బోవన్
ఇంకను రాకుండిరి గో
రంకులు తేఁబోయి యేడురాత్రి ళ్ళాయెన్


www.maganti.org