దీపముశిఖమీఁద నీఁగ స్థిరముగ నిలిచెన్
శ్రీపతికి భక్తి ధూపము
దీపము లిచ్చెడువితాన ధీరుఁడు వ్రాసెన్
గోపురముమీఁద వెనుకన్,
దీపము శిఖమీఁద నీఁగ స్థిరముగ నిలిచెన్


www.maganti.org