మానవతీలలామ కభిమానమె చాలును జీర యేటికిన్
తిరుపతి వేంకట కవులు - అమలాపురం శతావధానంలో...
ఉ. ఓనవనీతచోర? కృప యుంచి పటమ్ముల నిచ్చి వేగ మా
మానము గావుమన్న వ్రజమానిని పల్కుల కెంతొ వింతన
వ్వానన సీమ దోఁపఁ గమలాక్షుడు దా నిటు పల్కె మానినీ?
మానవతీలలామ కభిమానమె చాలును జీర యేటికిన్


www.maganti.org