రాతిరి, సూర్యుడు నంబరమున దోచెన్‌
ఆతతకాసారముల
బ్జాత మనోజ్ఞంబు లయ్యె జక్రములెల్లన్‌
గావరముడిగెను, ముగిసెన్‌
రాతిరి, సూర్యుడు నంబరమున దోచెన్‌

అవధాని - శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి (1892 - 1980)

www.maganti.org