పచ్చిమాంసంబు దినువాడు బ్రాహ్మణుండు
బ్రహ్మ విజ్ఞాన హేతుభావ ప్రబోధి
నిత్య కర్మాభినరతుడే ద్విజుడు
కాని యగునె కలుద్రావజందెమ్ములవలద్రోసి
పచ్చిమాంసంబు దినువాడు బ్రాహ్మణుండు

అవధాని - శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి (1892 - 1980)

www.maganti.org