కుక్కవో! నక్కవో! పులివో! కోతివో! పిల్లివో! భూతపిల్లివో!
తక్కకరావు సింగవసుధావరుడర్థుల కర్థమీయనే
దిక్కునలేని కర్ణుని దధీచిని ఖేచరు వేల్పుజెట్టుపెం
పెక్కిన కామధేనువు శిబీంద్రుని వేడగనేల యాచకా!
కుక్కవో! నక్కవో! పులివో! కోతివో! పిల్లివో! భూతపిల్లివో!


శ్రీనాథ మహాకవికి సర్వజ్ఞ సింగభూపతి ఆస్థానంలో ఓ సమస్యనిచ్చి పూరించమంటే , ఆయన ఎంత అలవోకగా పూరించారో పైన చూడండి

www.maganti.org