బలరాముడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్‌
లలనలు పాయసమానిన
కలుగుదురే కొడుకులనుచు క్ష్మాసుత పలుకన్‌
పొలముల దొరికెదరని ధీ
బలరాముడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్‌


తెనాలి రామకృష్ణుని సమస్యాపూరణ

www.maganti.org