రాధేయుఁడు నందినెక్కి రావణుఁ గూల్చెన్
క. యోధ యెవఁడు కురుసేనకు
మాధవసఖుఁ డెద్ది నెక్కు మఱి విహరించున్
సాధించె నెవని రాముడు
రాధేయుఁడు నందినెక్కి రావణుఁ గూల్చెన్


www.maganti.org