కుంచములో పోతునక్క కూనలు పెట్టెన్
క. మంచివి కుంచెడు సెనగలు
మంచముపై నెండఁబోసి మఱచితి విపుడే
పెంచినది తల్లియొక్కటి,
కుంచములో పోతునక్క కూనలు పెట్టెన్


www.maganti.org