తలకాయలపులుసు తాగి తసిసిరి బాపల్
పలుకూరిదేవళంబున
సలలితముగ మొన్నఁ జేయుసంతర్పణకుం
దొలుతను మీరపిన చిం,
తలకాయలపులుసు తాగి తసిసిరి బాపల్


www.maganti.org