భక్షించెను జోడుమెట్లు పాపంబొట్లూ!
క. దక్షణ లిచ్చేవేళల
రక్షలు నే విడిచి రాజువద్దికిఁ జనఁగా
తక్షణమున శునకము మఱి,
భక్షించెను జోడుమెట్లు పాపంబొట్లూ!


www.maganti.org