అక్కా! రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్
క. వక్కాకు మడిచి వేసుక
చక్కెరవిలుకానికేళి సలుపుదమనుచున్
చక్కనిముద్దులమఱఁదలి,
యక్కా రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్


www.maganti.org