కుందేటికిఁ గొమ్ములాఱు కుక్కకువలెనే
క. మందకడఁ దఱిమి పట్టిన
నందుల మూఁడు పసరమ్ము లదరి పొడిచినన్
ముందుబడి వెనుక దూసెను,
గుందేటికిఁ గొమ్ములాఱు కుక్కకువలెనే


www.maganti.org