రంగపతే తురక గాక రంగప తౌనా
క. అంగనఁ గొనె వానింటను
బొంగలి నదివెట్టఁ దినియెఁ బో యది యెగ్గా
గంగాధర యేమందుఁదు,
రంగపతే తురక గాక రంగప తౌనా


www.maganti.org