ఉత్తరమున భానుబింబ ముదయం బయ్యెన్
క. అత్తుగఁ దూరుపుపడమరఁ
జిత్తరువు లిఖించి నిదురఁ జెందితి నౌరా!
చిత్తరువు వ్రాయఁబోవలె
నుత్తరమున భానుబింబ ముదయం బయ్యెన్


www.maganti.org