శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహము గారి
"ప్రహసనములు"
శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహము గారు రచించిన "ప్రహసనములు" అనే పుస్తకం పి.డి.ఎఫ్ రూపంలో ఇక్కడ చూడవచ్చు. దాదాపు 650 పేజీల ఈ పుస్తకంలో ప్రతి పేజీ మనలని హాస్య సముద్రంలో ఓలలాడిస్తుంది. ఆనాటి సామాజిక, కుటుంబ, సాంఘిక పరిస్థితులను కళ్ళకు కట్టించే అత్యద్భుతమైన రచన.

శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహము గారి దగ్గరి బంధువులు (తమ్ముడి గారి మనవడు) - చిలకమర్తి ఫౌండేషన్ స్థాపకులు శ్రీ పి.రఘునాథ్ గారు, వారి అబ్బాయి కిరణ్ పెరుమాళ్ళ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.