శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహము గారి
"పార్వతీ పరిణయము - నాటకం"
శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహము గారు రచించిన "పార్వతీ పరిణయము - నాటకం" పి.డి.ఎఫ్ రూపంలో ఇక్కడ చూడవచ్చు.

శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహము గారి దగ్గరి బంధువులు (తమ్ముడి గారి మనవడు) - చిలకమర్తి ఫౌండేషన్ స్థాపకులు శ్రీ పి.రఘునాథ్ గారు, వారి అబ్బాయి కిరణ్ పెరుమాళ్ళ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.