మఱచినదలపింపగనగు
నెఱుగనినాడెల్లపాట్ల నెఱిగింపనగున్
మఱియెఱిగియెఱుగనొల్లని
కఱటిందెలుపంగగమల గర్భునివశమే
ముందరి పద్యం     తరువాతి పద్యం