పాత తెలుగు పత్రికలు - అడ్వర్టైసుమెంట్లు - వాణిజ్య ప్రకటనలు

తెలుగుదేశాన ప్రచురణలో ఉన్న, ఉండిన అలనాటి తెలుగు పత్రికలలోని వాణిజ్య ప్రకటనలు - ఆంధ్రపత్రిక, గోలకొండ పత్రిక, ఆంధ్రప్రభ ఇలా ఎన్నో ఎన్నెన్నో (Years 1900 - 1960) పత్రికలలోని వాణిజ్య ప్రకటనలు ఇక్కడ చూడవచ్చు. మీ వద్ద కూడా ఇలాటివి ఏవన్నా ఉండి, అశేష తెలుగు ప్రజానీకంతో పంచుకోవాలన్న ఆసక్తి ఉంటే దయచేసి ఈమెయిలులో పంపించండి. ఇక్కడ ప్రచురిస్తాను.

భవదీయుడు
మాగంటి వంశీOld telugu news paper advertisements