ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. తెలుగుదేశాన జన్మించిన మాణిక్యాల్లాంటి వ్యక్తులు, నాటకరంగ ప్రముఖులు, వారి చిత్రాలతో కూడిన వివరాలు మరెన్నో మీ ముందుకు తీసుకుని రావాలి అన్న చిన్ని ప్రయత్నమిది. ఇటువంటి అరుదైన ఫోటోలు తమదగ్గర ఉన్నవారు, వాటిని దయచేసి మాకు పంపగలరు. ఆ ఫోటోలను కూడ మా వెబ్ సైటులో ఉంచగలము. మన కళాకారుల సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ సహకరించ ప్రార్ధన.
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
|