అతిథి పుస్తకానికి స్వాగతం.

కొద్ది సమయం వెచ్చించి అమూల్యమయిన మీ అభిప్రాయాలు, సూచనలు తెలియచేయగలరని ఆశిస్తున్నాను.మీ వివరాలు, మీ ఈమెయిలు వివరాలు ఎవరితోనూ పంచుకోబడవు. ప్రస్తుతానికి అభిప్రాయాలు ఇంగ్లీషులోనే వ్రాయమని అభ్యర్ధన.త్వరలో తెలుగులో రాయగలిగే సౌకర్యం కల్పించబడుతుంది. సైటులో ఏదైనా డాక్యుమెంటుతో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా తప్పక తెలియపర్చండి. మీ సూచన నాకు చేరిన వెంటనే, వీలైనంత త్వరలో ఆ ఇబ్బంది తొలగించటానికి ప్రయత్నిస్తాను

వీలుంటే ఈ వెబ్సైటు గురించి మీకు తెలిసిన పదిమందికి తెలియచెయ్యండి. ఆ పదిమందిలో ఎవరివద్దనైనా ఇప్పటివరకు వెలుగు చూడని అపురూప నిధులు ఉంటే అవి పంచుకోగలరనే ఆశతో

పని వత్తిడి, ఇతర కారణాల వల్ల వెంటనే కాకపోయినా వీలు వెంబడి మీ జాబుకు / అభిప్రాయానికి / సూచనకు తప్పక జవాబివ్వగలను అని ముందుగానే తెలియచేసుకుంటున్నాను.

మాగంటి వంశీ మోహన్


గమనిక: ఆడియోలు పనిచెయ్యట్లేదని వ్రాసేముందు, దయచేసి ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ వాడి, ఆయా ఆడియోలు విని చూడండి . అప్పటికి కూడా అవి పనిచెయ్యకపోతే ఆడియో వివరాలు తెలియచెయ్యండి.

మీ పేరు
మీ ఈమెయిలు
మీ వెబ్సైటు
అభిప్రాయం / సూచన