ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.
నా ఈ విషయ సేకరణ సంకలనాలకు అమూల్యమయిన సహాయ సహకారాలు అందించి తోడ్పడి, ఆశీర్వదించిన తలిదండ్రులు మాగంటి ప్రసూన, మాగంటి శివ రామ శర్మ గార్లకు హృదయ పూర్వక పాదాభివందనం. ఈ కార్యం రూపుదాల్చడానికి ప్రేరణనిచ్చిన తాతగార్లు, నానమ్మ, అమ్మమ్మ ఆ పై లోకాల నుంచి సదా మమ్మల్ని, మా కుటుంబాలని ఆశీర్వదిస్తూ ఉండాలి అని కోరుకుంటూ...
అడగగానే తక్షణం స్పందించి తమకు తెలిసిన వివరాలు పంపించి, ఇక్కడి సంకలనాలకు తోడ్పడిన చిన్నలు, పెద్దలు అందరికీ పేరు పేరున వేవేల కృతజ్ఞతలు. ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగించాలి అని ఆశిస్తూ...
మా కులదైవాలు అయిన ఆది దంపతులు శివ పార్వతులు సదా తమ చల్లని చూపులని సకల జనావళి మీద కురిపించాలి అని కోరుకుంటూ...సర్వం వేంకటేశ్వరార్పణమస్తు
ప్రేమతో మీ
మాగంటి వంశీ మోహన్
It would not have been possible to present the material on this web site without the help of my beloved parents, and many friends.I am very grateful to all these people and wish to have their continued support. Suggestions and corrections will be gratefully appreciated.
Vamsi M Maganti
(July 2005)
|
|