మీగడ తరకలు
వేలూరి శివరామశాస్త్రి హెచ్చరిక
"తెలివికి సంస్కృతమున్ మఱి
కలిమికి నాంగ్లేయమౌ యికం దురకంబో
విలువ యిడినేర్చి యీనీ
తెలుగెవ్వరి పాలుచేసి తిరిగెదవాంధ్రా"
డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు నుండి
www.maganti.org