చెళ్ళపిళ్ళ వీడ్కోలు పద్యం చెళ్ళపిళ్ళ వారు హిందూ హైస్కూల్ ఉపాధ్యాయులుగా విరమణ చేసి బందరు నుంచి కడియం వెళ్తున్న సందర్భంలో 19-8-1916న వీడ్కోలు సభలో చదివిన పద్యం ఇది - (కడియం పూల తోటలకి ప్రసిద్ధి) "నిను గన్నట్టి వీటికి కన్ను గుట్ట లలి ద్రయోదశ వర్షముల్ నిలిపి పూవు లమ్ము బందరుచే గట్టెలమ్మజేసి గడియమేగెదె? వేంకటకవికులేంద్ర!" |