మీగడ తరకలు

మీరు సార్ధక నామధేయులు అంటాను!...


శ్రీ శ్రీ మహా ప్రస్థానం రచనకి చలంగారు యోగ్యతా పత్రం శీర్షికలో ముందు మాట రాసిన విషయం అందరికీ తెలిసినదే. ఆ యోగ్యతాపత్రం చాలా విలువైనది అని శ్రీ శ్రీ భావించినా ఒకానొక ఇంటర్వ్యూలో "పిచ్చి రెడ్డి " అనే విద్యార్ధి అడిగిన ప్రశ్నకి శ్రీ శ్రీ సమాధానం

ప్రశ్న: యోగ్యతాపత్రం శీర్షికలో ముందు మాట చదివితే మహా ప్రస్థానం గీతాలు మరి చదవక్కరలేదు అనుకుంటా.దానికి మీ సమాధానం?

జవాబు : మీరు సార్ధక నామధేయులు అంటాను.


www.maganti.org