మీగడ తరకలు

అసలే జ్వరంతో బాధ పడుతూవుంటే ..


ఒకసారి జ్వరం తో మంచంలో వున్న దుగ్గిరాల వారిని పరామర్శించటానికి వెళ్లిన దువ్వూరి సుబ్బమ్మ గారు ఆయన్ను పలకరించి "జ్వరం ఎక్కువగా వుందా" అని ఆయన చెయ్యిపట్టుకుని చూస్తుండగా "అసలే జ్వరంతో బాధ పడుతూవుంటే పాణిగ్రహణం కూడానా?" అని అన్నారుట ఆంధ్ర రత్న


www.maganti.org