మీగడ తరకలు

బేరాచురక


ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు అభినవ వేమన శతకంలో చాలా చురకలు వేసారు.మచ్చుకి -
అమ్మ పోల్కి గొల్వు మన్యకాంతలనుచు
తండ్రి పల్కినంత తనయుడొకడు
తగని స్వార్ధమిద్ది, తండ్రి! నీకనెనంట
విశ్వదాభిరామ వినురవేమ!


డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు నుండి


www.maganti.org