శ్రీమతి బి.సరోజినీ మూర్తిగారు పాడిన కొన్ని సంప్రదాయ మంగళ హారతులు, వయోలిన్ మీద వాయించిన కొన్ని సంగీతికా ముత్యాలు ఇక్కడ చూడవచ్చు. ఈ ఆణిముత్యాలు ఇక్కడ ప్రచురించడానికి అనుమతి ఇచ్చిన వారి అబ్బాయి, మిత్రుడు బుర్రా రాంచంద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ పాటల మీద సర్వహక్కులు రాంచంద్ గారికే చెందుతాయి అని - ఎవరయినా వీటిని వాడుకోదలుచుకుంటే ముందుగా వారి అనుమతి తీసుకోవలసిందిగా తెలియచెయ్యటమయినది.శ్రీమతి సరోజినీమూర్తి గారు గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ గా దాదాపు ఇరవై ఏళ్ళు (1965 - 1986) పనిచేసారు. ఎన్నో ఎన్నెన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వీరు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి శిష్యురాలు.
బంటురీతి కొలువీయవయ్యా (వయోలిన్)
ఎంత నేర్చిన (వయోలిన్)
జ్ఞానమొసగరాదా (వయోలిన్)
పవమాన సుతుని (వయోలిన్)
రమించువారెవరురా (వయోలిన్)
శోభిల్లు సప్తస్వర (వయోలిన్)
తిల్లాన (వయోలిన్)
వర్ణం (వయోలిన్)
అంబ నీకిదిగో
బాలకృష్ణ నీకిదె
ఘల్లు ఘల్లు పాదగజ్జెలందెలు మ్రోగ
హారతి గైకొనుమా అంబ సావిత్రిదేవి
హారతి ఇయ్యరే చెలులు
ఇందీవరాక్షికి ఇందువదనకు
జయ జయ హారతి జనని పార్వతి
మంగళ హారతిదె
మంగళంబు శ్రీనివాస
రాధాపతే మంగళం
శ్రీలక్ష్మివని నిన్ను