నూజివీడు సంస్థానం ఆంధ్రదేశ సంస్థానాల గురించి ఆచార్య తూమాటి దొణప్ప గారు, సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన తన రచన "ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము" లో ఆయా సంస్థానాల పుట్టుపూర్వోత్తరాలతో సహా, సాహిత్యానికి ఆయా సంస్థానాలు చేసిన సేవ హృద్యంగా వివరిస్తారు.. నూజివీడు సంస్థానానికి సంబంధించిన వివరాలు, ఆ పుస్తకంలోనుండి తీసుకుని పి.డి.ఎఫ్ పత్రంగా ఇక్కడ పొందుపరచాను. ఈ వివరాలు ఇలా ఇక్కడ ప్రచురించడం ఎవరికైనా అభ్యంతరమైతే తెలియపరచండి. క్షమాపణలతో తొలగిస్తాను. ఇతర సంస్థానాల పేజీల్లో పొందుపరచినట్టు, నూజివీడు సంస్థాన జమీందారుల చిత్రాలు, సంస్థాన చిత్రాలు ఇక్కడ ఇవ్వలేకపోయినందుకు చింతిస్తూ, ఒకవేళ మీ వద్ద ఉంటే పంచుకోమని విన్నవించుకుంటూ మేము చేస్తున్న ఈ చిన్నపనికి సహాయం అందించమని కోరుతున్నాను |
నూజివీడు సంస్థానం పైన వివరాలతో పాటుగా 1914 సంవత్సరపు "ఆంధ్ర పత్రిక"లో నూజివీడు సంస్థానపు సంక్షిప్త వివరాలతో ప్రచురించబడ్డ వ్యాసం ఒకటి ఇక్కడ భాగాలుగా చూడవచ్చు |
1 |
2 |
3 |
4 |
5 |
6 |
7 |
8 |
9 |
10 |